Praja Palana: తెలంగాణ వ్యాప్తంగా కోటి దాటిన దరఖాస్తులు.. ‘ప్రజాపాలన’కు విశేష స్పందన..

Praja Palana: తెలంగాణ వ్యాప్తంగా కోటి దాటిన దరఖాస్తులు

కాంగ్రెస్ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి పది రోజుల పాటు సాగిన అభయహస్తంకు.. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా అభయ హస్తం దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. కాంగ్రెస్ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి పది రోజుల పాటు సాగిన అభయహస్తంకు.. … Read more

CBSE Board Exam Time Table 10వ, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌

CBSE Board Exam 10th, 12th Date Sheet 2024: పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌-2024ను సీబీఎస్సీ మంగళవారం (డిసెంబర్‌ 12) విడుదల చేసింది. 10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై మార్చి 13తో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై ఏప్రిల్‌ 2వ తేదీతో ముగుస్తాయని … Read more

KTR Press Meet Delhi మెడలు వంచి తెలంగాణ సాధించారు కేసీఆర్

తెలంగాణ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ముందుకువెళ్తోంది.. ఓ వైపు కేసీఆర్.. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తమదైన శైలిలో మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో మినిస్టర్ కేటీఆర్ కీలక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.