మీ ఇంట్లో నుంచి సులభంగా ప్రీ పెయిట్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారే అవకాశాన్ని భారతీ ఎయిర్ టెల్ సంస్థ అందిస్తోంది. కేవలం ఓటీపీ సాయంతో మీరు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వినియోగదారుల కోసం అవాంతరాలు లేని పోస్ట్‌పెయిడ్ సేవలను క్షణాల్లో పొందొచ్చు. అలాగే బహుళ ప్రయోజనాలు కూడా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఒకవేళ మీరు ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి అప్‌గ్రేడ్ కావాలనే ప్లాన్‌లో ఉంటే ఈ కథనాన్ని మిస్ కాకండి..
ప్రీ పెయిడ్ కనెక్షన్ తో విసిగిపోయారా? అస్తమాను రీచార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే ఈ కొత్త సంవత్సరంలో ఓ కొత్త నిర్ణయాన్ని తీసుకోండి. అదేంటంటే ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ ప్లాన్ కు మారిపోండి. సరే మారిపోతాం.. అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అయినా ఇప్పుడు ప్లాన్ చేయాలంటే ఆఫీస్ కు వెళ్లాలి, దరఖాస్తు చేసుకోవాలి.. అదంతా ఇబ్బంది అని ఇప్పుడెందుకులే అని ఆగిపోతున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం మీ ఇంట్లో నుంచి సులభంగా ప్రీ పెయిట్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారే అవకాశాన్ని భారతీ ఎయిర్ టెల్ సంస్థ అందిస్తోంది. కేవలం ఓటీపీ సాయంతో మీరు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వినియోగదారుల కోసం అవాంతరాలు లేని పోస్ట్‌పెయిడ్ సేవలను క్షణాల్లో పొందొచ్చు. అలాగే బహుళ ప్రయోజనాలు కూడా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఒకవేళ మీరు ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి అప్‌గ్రేడ్ కావాలనే ప్లాన్‌లో ఉంటే ఈ కథనాన్ని మిస్ కాకండి.