Airtel Postpaid: ఎయిర్టెల్ బంపర్ ఆఫర్.. ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కి మారితే ఎన్నో ప్రయోజనాలు..!
మీ ఇంట్లో నుంచి సులభంగా ప్రీ పెయిట్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారే అవకాశాన్ని భారతీ ఎయిర్ టెల్ సంస్థ అందిస్తోంది. కేవలం ఓటీపీ సాయంతో మీరు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వినియోగదారుల కోసం అవాంతరాలు లేని పోస్ట్‌పెయిడ్ సేవలను క్షణాల్లో పొందొచ్చు. అలాగే బహుళ ప్రయోజనాలు కూడా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఒకవేళ మీరు ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి అప్‌గ్రేడ్ కావాలనే ప్లాన్‌లో ఉంటే ఈ కథనాన్ని మిస్ కాకండి.. … Read more