Airtel Postpaid: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కి మారితే ఎన్నో ప్రయోజనాలు..!

Airtel Postpaid: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

మీ ఇంట్లో నుంచి సులభంగా ప్రీ పెయిట్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారే అవకాశాన్ని భారతీ ఎయిర్ టెల్ సంస్థ అందిస్తోంది. కేవలం ఓటీపీ సాయంతో మీరు ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వినియోగదారుల కోసం అవాంతరాలు లేని పోస్ట్‌పెయిడ్ సేవలను క్షణాల్లో పొందొచ్చు. అలాగే బహుళ ప్రయోజనాలు కూడా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఒకవేళ మీరు ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కి అప్‌గ్రేడ్ కావాలనే ప్లాన్‌లో ఉంటే ఈ కథనాన్ని మిస్ కాకండి.. … Read more

Aditya L1: మరో చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఆదిత్య ఎల్‌-1 సంపూర్ణ విజయం.. ఘనతపై మోడీ ట్వీట్‌

భూమి, సూర్యుని మధ్య గురుత్వాకర్షణ శక్తి నిష్క్రియంగా మారే ప్రాంతాన్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. వ్యోమనౌక దాని చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లో ఉండి, అక్కడి నుంచి సూర్యుడికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్రోకు అందిస్తుంది. L1 పాయింట్ భూమి, సూర్యుని మధ్య దూరంలో దాదాపు ఒక శాతం. హాలో ఆర్బిట్‌లోని ఉపగ్రహాల నుండి సూర్యుడిని నిరంతరం చూడవచ్చు. అందుకే.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. శనివారం ఇస్రో తన ‘ఆదిత్య-ఎల్1’ … Read more